టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా కార్యదర్శిగా ఆవుల రవి కిరణ్, శాంతిఖని ఫిట్ కార్యదర్శిగా హనుమంతరావు నియామకం అయ్యారు. ఈ మేరకు సోమవారం శాంతిఖని గని ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు సంపత్ ప్రకటించారు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సూచనల మేరకు నియామకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే కాలమంతా టీబీజీకేఎస్దేనిని ఆయన స్పష్టం చేశారు.