బెల్లంపల్లి: కాకా వెంకట స్వామి పేరు తీర్మానం రద్దు చేయాలి

61చూసినవారు
బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి కాకా వెంకట స్వామి పేరును కౌన్సిల్ సభ్యులు చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎంసీపిఐ యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్