బెల్లంపల్లి: మారుమూల గ్రామాల అభివృద్ధి లక్ష్యం

56చూసినవారు
బెల్లంపల్లి: మారుమూల గ్రామాల అభివృద్ధి లక్ష్యం
మారుమూల పల్లెలకు రహదారులు, విద్యా, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం కన్నెపల్లి మండలంలో కాజిపల్లి రోడ్డు, మండల కేంద్రంలో అంగన్వాడి, టేకులపల్లి పంచాయతీ భవనం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్