బెల్లంపల్లి: 30వ వార్డులో పాత వస్త్రాల సేకరణ

61చూసినవారు
బెల్లంపల్లి: 30వ వార్డులో పాత వస్త్రాల సేకరణ
బెల్లంపల్లి పట్టణంలో పాత వస్త్రాల సేకరణ కార్యక్రమం ఈనెల 20 నుండి 31వరకు కొనసాగుతోందని తిలక్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం మహమ్మద్ ఖాసిం బస్తి 30వ వార్డు నివాసి గెల్లీ లక్ష్మి, జయరాం యాదవ్ దంపతులు 35చీరలు, బ్లౌజులు తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అందజేశారు. జయరాం దంపతులకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్