బెల్లంపల్లి: ప్రమాద ఘటనను పరిశీలించిన సింగరేణి అధికారులు

62చూసినవారు
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనను గురువారం సింగరేణి బెల్లంపల్లి ఏరియా ఉన్నత అధికారులు సందర్శించారు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్, ఏరియా పర్సనల్ మేనేజర్ తిరుపతి, బెల్లంపల్లి ఏరియా ఇంజనీర్ భీమ్ రావు జాడేలు పరిశీలించి ఆసుపత్రి సూపర్డెంట్ మధు కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్