బిజెపితోనే మెరుగైన పాలన

60చూసినవారు
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బిజెపి సభ్యత్వ నమోదు నిర్వహించారు. 106 పోలింగ్ బూత్ టేకుల బస్తీలో ఇంటింటికి వెళ్లి కమలనాధులు సభ్యత్వం చేయించారు. గడిచిన కొద్ది రోజుల నుంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. యువకులు, మహిళలు, ముందుకు వచ్చి జోషిగా సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్