33వ వార్డ్ లో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు

156చూసినవారు
33వ వార్డ్ లో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తి 33 వ వార్డులో బొడ్డెమ్మ వేడుకలు చివరి రోజు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నెలకొల్పిన బొడ్డెమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు పూజించారు. అనంతరం బొడ్డెమ్మను నెత్తి మీద పెట్టుకుని బయలు దేరి నిమజ్జనం చేశారు. బొడ్డెమ్మ చుట్టూ యువతులు, మహిళలు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్