స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి

72చూసినవారు
స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి
బెల్లంపల్లి పట్టణాన్ని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరు సహకరించాలని మునిసిపల్ చైర్ పర్సన్ శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపాలిటీలోని పలు వార్డులలో ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేరుగా చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని బస్తీ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్