బెల్లంపల్లి పట్టణంలో గత నాలుగు నెలలుగా మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ జరగకపోవడం ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత కౌన్సిల్ మీటింగ్ పెట్టకపోవడం, పట్టణ అభివృద్ధి తీర్మానాలు జరగపోవడం వలన పారిశుద్ధ, నర్సరీ కార్మిక సిబ్బందిని గత కొన్ని రోజులుగా వారిని పనులకు రావద్దని నిలిపివేసిన మున్సిపల్ అధికారులు వెంటనే మున్సిపల్, నర్సరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కి బుధవారం వినతి పత్రం అందజేసిన పట్టణ కౌన్సిలర్లు.