గోలేటి జిఎం కార్యాలయం ముందు ధర్నా

64చూసినవారు
గోలేటి జిఎం కార్యాలయం ముందు ధర్నా
బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి జిఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. దసరా పండుగకు ముందు సింగరేణి కార్మికులకు డబ్బులు అందిస్తే అవసరాలకు ఉపయోగపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్