నెన్నెల్: పాత బతుకమ్మ చీరలు మాకొద్దు

72చూసినవారు
నెన్నెల్: పాత బతుకమ్మ చీరలు మాకొద్దు
నెన్నెలా మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా పాత చీరలు అవసరం లేదని మహిళలు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వినోద్ చేతుల మీదుగా చీరలు అందజేయాలని అధికారులు నిర్ణయించినా సమయభావంతో కార్యక్రమంలో పాల్గొనకుండా ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. ఆ తర్వాత అధికారులు ఇచ్చేందుకు గోదాం వద్దకు వెళ్లారు. చీరలు చూసిన మహిళలు పాత చీరలు మాకు ఎందుకని ఐకెపి ఎపిఎం విజయలక్ష్మిని నిలదీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్