సీఐఎస్ఎఫ్ క్యాంపులను సందర్శించిన ఐజీ

85చూసినవారు
సీఐఎస్ఎఫ్ క్యాంపులను సందర్శించిన ఐజీ
సీఐఎస్ఎఫ్ ఐజీ సర్వానన్ సింగరేణి బెల్లంపల్లి ఏరియా గోలేటి, మాదారం సీఐఎస్ఎఫ్ క్యాంప్లను సందర్శించారు. క్యాంప్ పరిసరాలను పరిశీలించి అధికారులు, జవాన్లకు పలు సూచనలు చేశారు. గోలేటి 1ఏ మాగ్జిన్ను పరిశీలించి మొక్కలు నాటారు. ఆయన వెంట సీఐఎస్ఎఫ్ కమాండెంట్ యోగేష్ పర్మర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డీఎస్పీ పంతాటి సదయ్య, రెబ్బెన సీఐ చిట్టిబాబు, ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్