బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

65చూసినవారు
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేపెల్లెవాడ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సిసిఐ ద్వారా నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొననున్నారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు బుధవారం తెలిపాయి. గురువారం 12గంటలకు తాండూరు మండలం, గ్రామ పంచాయతీలో డియంఎఫ్టి నిధుల ద్వారా మంజూరైన కమ్యూనిటి హాల్ భవన నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొననున్నట్లు తెలిపాయి.

సంబంధిత పోస్ట్