కుంగిపోయిన కల్వర్టుకు మరమ్మత్తులు

68చూసినవారు
కుంగిపోయిన కల్వర్టుకు మరమ్మత్తులు
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ నుంచి బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్వర్టు కుంగి పోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ స్పందించి కుంగిపోయిన కల్వర్టుకు పంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్