తాండూర్: రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

65చూసినవారు
తాండూర్: రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
తాండూర్ మండలం రేచిని రైల్వే స్టేషన్ సమీప రైల్వే ట్రాక్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. రేచిని రైల్వే స్టేషన్ బోయపల్లి తోటల సమీప రైల్వే ట్రాక్ వద్ద స్థానికులు గుర్తించారు వెంటనే బెల్లంపల్లి జిఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి ప్రమాదవ శాత్తు రైలు కింద పడి మృతి చెందాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తేలాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్