రామకృష్ణాపూర్: అపూర్వ సమ్మేళనం

70చూసినవారు
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ చైతన్య హై స్కూల్ కు చెందిన 2001-02 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక ఆర్కె సిఓఏ క్లబ్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు అలింగణాల మధ్య చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. వాట్సాప్ వేదికగా నాలుగు నెలల నుంచి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించినారు. పాఠాలు బోధించిన అప్పటి గురువులను ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్