మందమర్రిలో ఘనంగా రాముని కళ్యాణోత్సవం

1731చూసినవారు
మందమర్రిలో ఘనంగా రాముని కళ్యాణోత్సవం
శ్రీరామనవమి సందర్భంగా గురువారం మందమరి మార్కెట్ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి మార్కెట్ వ్యాపార కమిటీ అధ్యక్షులు తమ్మిశెట్టి విజయకుమార్ మార్కెట్ కమిటీ తరఫున పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గంప ఆంజనేయులు గడ్డం అనిల్, వ్యాపార కమిటీ సభ్యులు మంద తిరుమలరెడ్డి, కడలి శ్రీనివాసరావు, అరసవెల్లి బాలాజీ, బత్తుల సతీష్, మార్కెట్ వ్యాపార కమిటీ సభ్యులు, మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్