ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువు మత్తడికి మరమ్మత్తులు

62చూసినవారు
ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువు మత్తడికి మరమ్మత్తులు
గుర్తుతెలియని వ్యక్తులు పేల్చి వేసిన చెన్నూరు పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడికి ఎమ్మెల్యే వివేక్ ఆదేశాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి విష్ణు ప్రసాద్ తెలిపారు. పట్టణ సీఐ రవీందర్ తో కలిసి మంగళవారం చెరువును పరిశీలించారు. ఆయకట్టు రైతుల పంటలకు నీరు అందేలా వెంటనే మరమ్మత్తులు చేపడుతామని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.

సంబంధిత పోస్ట్