మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

67చూసినవారు
మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సీవరేజ్ లైన్ నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు చేశారు.

సంబంధిత పోస్ట్