ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

56చూసినవారు
ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం నాలుగో విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ రమేష్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 20 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్