మహిళ కార్మికులకు నిర్బంధ టెస్టులు నిలిపివేయాలి

72చూసినవారు
మహిళ కార్మికులకు నిర్బంధ టెస్టులు నిలిపివేయాలి
సింగరేణిలో కాంట్రాక్టు మహిళ కార్మికులను మెడికల్ టెస్ట్ ల పేరుతో యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని ఇఫ్టూ అనుబంధ ప్రగతిశీల కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ ఆరోపించారు. మహిళ కార్మికులు చెప్పుకోలేని రీతిలో నిర్బంధంగా గర్భకోశ వ్యాధులకు సంబంధించి సైతం టెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే నిర్బంధ టెస్టుల విధానాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్