కుట్టుమిషన్ కిట్ల పంపిణీ

51చూసినవారు
కుట్టుమిషన్ కిట్ల పంపిణీ
జన్నారం మండల కేంద్రం అంబేద్కర్ భవనంలో న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 30 మంది మహిళలకు తాసిల్దార్ రాజమనోహర్ రెడ్డి ఉచితంగా కుట్టుమిషన్ కిట్లను పంపిణీ చేశారు. శిక్షణానంతరం వారికి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నామని న్యాక్ డైరెక్టర్ ముల్కల ప్రభాకర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్