జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం

60చూసినవారు
జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం
మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలను బుధవారం జిల్లా ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ కె. చౌదరి ప్రారంభించారు. ఈ కళా ఉత్సవ్ లో జిల్లాలోని వివిధ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. గాత్రం, వాయిద్య సంగీతం, నృత్య పోటీలలో విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్