దప్పుకళాకారులకు దసరా కనుక

442చూసినవారు
దప్పుకళాకారులకు దసరా కనుక
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపెట్ గ్రామ దప్పు కళాకారులకు సోమవారం దసరా కనుక దప్పులు టీషర్ట్ అందించిన దండేపల్లి మండల ప్రజా పరిషత్ మాజీ ఉప అధ్యక్షులు ఆకుల రాజేందర్ మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షులు పుట్టపాక తిరుపతి ఈ సందర్బంగా మాజీ వైస్ ఎంపీపీ మాట్లాడుతూ కళాకారులూ తమ రంగంలో రణించి ఉన్నత స్థాయికి చేరాలనే ఉధ్యేశంతో ఈ చిరు ప్రయత్నం అని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కుర్సెంగ కళావతి లచ్చు పటేల్ నాయకులు బట్టు రాజయ్య ముత్తే లచ్చయ్య జూగతి రాజశేఖర్ శంకర్ భీమయ్య బాబాజీ సాధిక్ ఇమ్రాన్ రవి శ్రీనివాస్ కుమార్ మల్లేష్ ప్రభాకర్ దప్పు కళాకారులూ లింగయ్య బాపు రాజు పోతలింగు భూమయ్య శ్రీనివాస్ శంకర్ అరుణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్