ప్రభుత్వం ఆర్ఎంపి లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

2658చూసినవారు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల‌ ఆర్ఎంపి,పిఎంపిల మండల సమావేశం శుక్రవారం జరిగింది.ఈ సమావేశంలో తమకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని,అదేవిధంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరిన మండల అద్యక్షుడు కొప్పుల లక్ష్మణ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్