హజీపూర్: పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

60చూసినవారు
హజీపూర్: పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
హజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎం. శ్రావ్య ఆరోగ్య ఖర్చుల కోసం ఎల్ఓసీని మంగళవారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్