వేతనాలు పెంచకుంటే.. ఓట్లకు రావద్దు

363చూసినవారు
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుకై పోరుబాటలో భాగంగా ఎస్సీకేఎస్- సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ మార్కెట్ ఏరియా కరెంట్ ఆఫీస్ నుంచి కార్మికులు గురువారం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని, సింగరేణి యాజమాన్యం చేసిన అగ్రిమెంట్‌లోని మిగిలిన అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దూలం శ్రీనివాస్, తిరుపతి, చంటి, కళావతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్