అక్రమంగా నమోదు చేసిన పేర్లు తొలగించాలి

81చూసినవారు
అక్రమంగా నమోదు చేసిన పేర్లు తొలగించాలి
మంచిర్యాల మున్సిపాలిటీలో ఉద్యోగాలకు అక్రమంగా నమోదు చేసిన పేర్లు తొలగించాలని తెలంగాణ మున్సిపాలిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ, మున్సిపాలిటీలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్తగా 30 మంది కార్మికులను తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 20 లోపు సమస్య పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్