కవ్వాల్ గ్రామ జామ మసీదులో సీసీ కెమెరాల ఏర్పాటు

52చూసినవారు
కవ్వాల్ గ్రామ జామ మసీదులో సీసీ కెమెరాల ఏర్పాటు
జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో గల జామ మసీదులో కమిటీ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కవ్వాల్ గ్రామంలోని ముస్లిం సోదరులు అందరూ కలిసి మసీదులో కెమెరాలు ఏర్పాటు చేసినందుకు జన్నారం ఎస్సై రాజవర్ధన్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్ గ్రామ జామ మసీద్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్