మంచిర్యాల: 19న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

81చూసినవారు
మంచిర్యాల: 19న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్
మంచిర్యాలలోని సైన్స్ కేంద్రంలో ఈ నెల 19న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్- 2024 నిర్వహిస్తున్నట్లు డీఈఓ యాదయ్య గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పొటెన్షియల్స్ & కన్సర్న్స్ అనే అంశంపై ఇంగ్లీష్, హిందీ, తెలుగు లేదా ఏదైనా గుర్తింపు పొందిన భాషలో తమ సెమినార్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.