మంచిర్యాల: అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

61చూసినవారు
మంచిర్యాల: అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు, యువకులు రక్తదానం చేయగా, 75 యూనిట్ల రక్తాన్ని సేకరించి వాలంటరి బ్లడ్ సెంటర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యదర్శి బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, వెలమరెడ్డి శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్