మంచిర్యాల: తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం

76చూసినవారు
మంచిర్యాల: తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జైపాల్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎఐటియుసి, ఐఎన్టీయూసి విఫలమయ్యాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్