మంచిర్యాల: పదవులు పొందిన వారిని సన్మానించిన గ్రామ నాయకులు

68చూసినవారు
మంచిర్యాల: పదవులు పొందిన వారిని సన్మానించిన గ్రామ నాయకులు
మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షులుగా ఎన్నికైనారు. గ్రామానికి చెందిన యెలుగురి వేణు మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉప అధ్యక్షులుగా ఎన్నికైన తరుణంలో మ్యాదరిపేట గ్రామ నాయకులు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొంగల నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్