కలెక్టర్ ను కలిసిన లయన్స్ క్లబ్ సభ్యులు

57చూసినవారు
కలెక్టర్ ను కలిసిన లయన్స్ క్లబ్ సభ్యులు
మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్ కుమార్ దీపక్ ను గురువారం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మైక్రో క్యాబినెట్ మెంబర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జూలై 1న నిర్వహించే డాక్టర్స్ డే, ఇతర కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్