నస్పూర్: కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి

62చూసినవారు
నస్పూర్: కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి
ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఎఐటీయుసీ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యూనియన్ చందా చెల్లింపు విషయంలో కార్మిక చట్టాలపై అవగాహన లేని కొన్ని సంఘాలు కావాలనే ఏఐటీయూసీని బదనాం చేయాలని చూస్తున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్