కూల్చివేతలను చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు

52చూసినవారు
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 42 లో నిర్మాణం చేపట్టిన 5 అంతస్థుల అక్రమ కట్టడం కూల్చివేతను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. గురువారం రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ సిబ్బంది జెసిబి సహాయంతో చేరుకొని కూల్చివేతలకు ప్రారంభించారు. అక్రమాల కూల్చివేతలు ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్