కార్మికుల వేతనాలు రికవరీ చేయకూడదు

77చూసినవారు
కార్మికుల వేతనాలు రికవరీ చేయకూడదు
కార్మికుల అనుమతి లేకుండా కార్మికుల వేతనాల నుంచి ఎలాంటి రికవరీ చేపట్టవద్దని హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ఏరియా ఐకే ఒకటి ఏ, ఐ కె ఓ సి పి గనుల్లో కాలరీ మేనేజర్లకు వినతి పత్రాలు అందజేశారు. బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ సారయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వరద బాధితులకు సహాయం చేయడానికి సిఎస్ఆర్ నిధుల నుంచి సహాయమందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్