లోకేశ్ తో మంచు మనోజ్ భేటీ

80చూసినవారు
లోకేశ్ తో మంచు మనోజ్ భేటీ
AP: నారావారి పల్లెలో మంత్రి నారా లోకేశ్ తో నటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. లోకేశ్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి.. తాను ఎదుర్కొన్న పరిస్థితులపై ఆయనతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు యూనివర్సిటీకి రావొద్దంటూ పోలీసులు మనోజ్ కు నోటీసులిచ్చారు. లోకేశ్ తో భేటీ అనంతరం మనోజ్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్