మంత్రి లోకేష్‌ను కలిసిన మంచు మనోజ్

53చూసినవారు
మంత్రి లోకేష్‌ను కలిసిన మంచు మనోజ్
AP: నారావారిపల్లెలో హీరో మంచు మనోజ్ మంత్రి లోకేష్‌ను కలిశారు. నేడు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోకి మనోజ్ వెళ్లాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లెకు వెళ్లి లోకేష్‌తో భేటీ అయ్యారు. వారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్