సంచలన పోస్ట్ పెట్టిన మంచు విష్ణు.. తమ్ముడి కోసమే అంటూ నెటిజన్స్ కామెంట్స్

51చూసినవారు
సంచలన పోస్ట్ పెట్టిన మంచు విష్ణు.. తమ్ముడి కోసమే అంటూ నెటిజన్స్ కామెంట్స్
న్యూఇయర్ వేళ నటుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. 'జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టంలో మీ పక్కనే ఉండే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కలలను నెరవేర్చుకోవడం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది' అంటూ రాసుకొచ్చారు. అయితే, మనోజ్ తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఫ్యామిలీతో గోడవ పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తమ్ముడిని ఉద్దేశిస్తూ విష్ణు ఈ పోస్ట్ చేసి ఉంటారని నెటిజన్లు అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్