1987లో మన్మోహన్‌ సింగ్ కు పద్మవిభూషణ్‌

53చూసినవారు
1987లో మన్మోహన్‌ సింగ్ కు పద్మవిభూషణ్‌
డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు 1987లో పద్మవిభూషణ్ అవార్డు లభించింది. 1991లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. టైమ్ మ్యాగజైన్ 2005లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను 'ప్రపంచంలోని టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తులు'గా పేర్కొంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డి.ఫిల్ చేశారు. 2002లో ఆయనకు అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా లభించింది.

సంబంధిత పోస్ట్