ఉక్రెయిన్ లో ఏఐ డ్రోన్ల తయారీ

64చూసినవారు
ఉక్రెయిన్ లో ఏఐ డ్రోన్ల తయారీ
రష్యాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ఎదురయ్యే సిగ్నల్ జామింగ్ సమస్యను అధిగమించేందుకు ఏఐ ఆధారిత డ్రోన్ల తయారికీ సిద్దమైంది. ఈ దిశగా ఉక్రెయిన్ లోని స్టార్టప్స్ కంపెనీలు పని చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్