పనస పండ్లు వల్ల బోలెడు ప్రయోజనాలు!

60చూసినవారు
పనస పండ్లు వల్ల బోలెడు ప్రయోజనాలు!
పనస పండులో ఎక్కువగా ఉండే పొటాషియం. మన శరీరంలో సోడియం స్థాయిని నియంత్రిస్తుంది. దానివల్ల గుండె కండరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుగా జరగడంతో.. హైపర్ టెన్షన్ నియంత్రణలోకి వస్తుంది. క్యాన్సర్‌కు కారకం అయిన టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ రెండూ శరీరంలో నుండి తొలగిపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. పనస పండు లో ఎక్కువగా ఉండే కాల్షియం.. మన ఎముకలను దృఢంగా చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్