రామాయణం పేరుతో ఎన్నో సినిమాలు.. అన్ని హిట్!

57చూసినవారు
రామాయణం పేరుతో ఎన్నో సినిమాలు.. అన్ని హిట్!
ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఆ అన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. అయితే గత ఏడాది విడుదలైన ‘ఆదిపురుష్’ మాత్రం విపరీతంగా ట్రోలింగ్‌కి గురైంది. ఇప్పుడు బాలీవుడ్‌లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. బాలీవుడ్‌లో రామాయణం సినిమా తీస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఎవరూ నిర్ధారించలేదు

సంబంధిత పోస్ట్