ఆ సెల్యూట్ ఆయనకే: ధ్రువ్ జురెల్

70చూసినవారు
ఆ సెల్యూట్ ఆయనకే: ధ్రువ్ జురెల్
లక్నోతో జరిగిన మ్యాచ్ లో 52 పరుగులు చేసిన ధ్రువ్ జరెల్ అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ధ్రువ్ హాఫ్ సెంచరీ చేయగానే సెల్యూట్ చేశాడు. దాని గురించి ధ్రువ్ మాట్లాడుతూ.. 'నేను భారత జట్టులో ఆడుతోంది నా తండ్రి కోసం. మాకోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. టీం ఇండియా తరఫున టెస్టుల్లో ఆడేటప్పుడు నాతోపాటు లేరు. ఆర్మీలో విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఉండడంతో ఆయనకే సెల్యూట్ చేశా' అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్