పెళ్లి సరే.. బకాయి పరిస్థితి ఏమిటి అంబానీ?: RTI కార్యకర్త

75చూసినవారు
అనంత్ అంబానీ పెళ్లి కోసం రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని వార్తలొస్తున్న వేళ RTI కార్యకర్త అనిల్ గల్గాలీ స్పందించారు. బాంద్రా-కుర్గా కాంప్లెక్స్ లో ఉన్న స్థలానికి సంబంధించి ముకేశ్ కుటుంబం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి రూ.4381 కోట్లు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. పెళ్లిని ఘనంగా చేసుకోవడాన్ని తాము తప్పు పట్టట్లేదని, బకాయిలు కూడా చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్