16వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ

80చూసినవారు
16వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ
దేశీయం దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కంపెనీకు చెందిన 16,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇంధన పంప్ మోటార్లో లోపం ఉన్న విడి భాగాన్ని సరిచేసేందుకు బాలెనో, వ్యాగన్ఆర్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు వెల్లడించింది. 2019 జులై 30 నుంచి నవంబరు 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్