రాయ్ పూర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ పోస్టులు

72చూసినవారు
రాయ్ పూర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ పోస్టులు
రాయపూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాశ్వత ప్రాతిపదికన 129 బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, డాక్టరేట్ డిగ్రీతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి. ఏప్రిల్ 21 చివరి తేదీ. పూర్తి వివరాలకు https://www.aiimsraipur.edu.in/user/vacancies.php వెబ్ సైట్‌లో చూడండి.

సంబంధిత పోస్ట్