అండమాన్ నికోబార్ దీవుల్లో
భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రికార్డు స్థాయిలో 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో
భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది. అంతంత మాత్రంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.