భారీ ఎన్‌కౌంటర్.. అమిత్‌ షా స్పందన ఇదే

53చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్.. అమిత్‌ షా స్పందన ఇదే
ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. ‘ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ. మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయం. నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది ఓ కీలక అడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది. సీఆర్‌పీఎఫ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బలగాలు ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో భాగమయ్యాయి’’ అని అమిత్‌ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్